ఆ జంటకు ‘ఆదిపురుష్‌’ సంగీత బాధ్యతలు

దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో పాటు హిందువులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆదిపురుష్‌. రాముడి కథ నేపథ్యంలో రూపొందుతున్న ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.…