Posted inTelugu News
అఖండ 2 టీజర్‌పై గోపీచంద్ మలినేని రివ్యూ వైరల్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలయ్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహారాజ్’ తర్వాత ఆయన త్వరలోనే మరో మాస్ యాక్షన్ డ్రామాతో…