Posted inTelugu News
ప్రేమ విఫలం నుంచి స్టార్‌గా ఎదిగిన అడివి శేష్ కథ
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో Adivi Sesh తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశభక్తి, సస్పెన్స్ థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శేష్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక భావోద్వేగ సంఘటనను…