ఆరు సార్లు చలానా; ఒప్పుకున్న యువ హీరో

'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి విలక్షణమైన హిట్‌ చిత్రాల్లో నటించి, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్‌. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనేదానికన్నా ఎంత గుర్తింపు సంపాదించుకుందనేదాన్నే ఎక్కువగా పట్టించుకుంటాడాయన. తాజాగా అతడు సుమంత్‌, నందిత శ్వేతల కపటధారి…