Posted inTelugu News
‘ఏజెంట్’ గురించి అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అక్కినేని హీరో అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఏజెంట్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పేలా లేదు. ఇప్పటికే రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి.. ప్రేక్షకులు కూడా…