Posted inTelugu News
ఏఐ సునామీపై వర్మ హెచ్చరికలు
చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన Ram Gopal Varma గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆయన, గత కొంతకాలంగా రాజకీయాలు మాత్రమే కాకుండా సాంకేతిక పరిణామాలపై కూడా తన అభిప్రాయాలను…