మరోసారి సూపర్ స్టార్ సరసన ఐశ్వర్య రాయ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే చిత్రంతో మిశ్రమ స్పందన అందుకున్నాడు. ఈ సినిమా తమిళంలో యావరేజ్ గా ఆడగా, తెలుగులో ప్లాప్ గా నిలిచింది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు రజినీకాంత్ నెక్స్ట్ సినిమా సన్నాహాలు మొదలయ్యాయి. బీస్ట్ తో తమిళంలో…