మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న తెగింపు..!

కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ తన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎలాగు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంటారు కదా తెలుగు డబ్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తే పోలా అన్న ఆలోచన తప్ప తెలుగు మార్కెట్…