‘రొమాన్స్ కాస్త తగ్గించమంటే మా నాన్న ఏమన్నారంటే..?’

'మెహబూబా' సినిమాతో హీరోగా పరిచయమైన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రొమాంటిక్''. అనిల్ పాదురి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. పూరి కనెక్ట్స్ - పూరి జగన్నాథ్ టూరింగ్…