అఖండ.. బాబోయ్‌ ఏంటీ ఈ క్రేజీ్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా చిత్రీకరన ప్రారంభం అయిన సమయంలో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే మొదటి వీడియోను విడుదల చేశారో అప్పటి నుండి అంచనాలు పీక్స్‌ లోకి వెళ్లి పోయాయి. అద్బుతమైన యాక్షన్‌ సినిమా…