Posted inTelugu News
అఖిల్ పెళ్లి తేది ఎప్పుడంటే?
అక్కినేని అఖిల్ పెళ్లి తేదీ ఖరారు అయ్యింది! పెళ్లికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్సైందని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. అఖిల్, ముంబైకి చెందిన జైనబ్ రవ్జీతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ…