అఖిల్ నెక్స్ట్.. అసలు ఏం జరుగుతోంది?

అక్కినేని యువ హీరో అఖిల్ చివరిగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. యూవీ క్రియేషన్స్ లో పీరియాడిక్ జోనర్ మూవీ…