ముద్దులు పెట్టలేదని ఆ అమ్మాయి నన్ను వదిలేసింది

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తి వ్యాఖ్యలు చేశాడు. తన మొదటి ప్రేమ విషయమై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. తాను చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో…