అలీ నిర్మాతగా మారనున్నాడట…

కమెడియన్ అలీ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడో యుక్త వయసులో ఇండస్ర్టీలోకి వచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు. సినిమాలనే కాకుండా బుల్లి తెరపై కూడా అలీ సందడి మామూలుగా ఉండదు. ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీ తో…