బాస్ అరవింద్ మాస్టర్ ప్లాన్ తెలిస్తే అవాక్కవుతారు!

మెగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ ప్లాట్ ఫాం `ఆహా` షేపప్ అయిన విధానం గురించి తెలిసిందే. కరోనా టైమ్ లో `ఆహా` అమాంతం గ్రాఫ్ పరంగా పైకి లేచింది. ఇతర కార్పొరెట్ కి ధీటైన ప్రణాళికలతో బాస్ అరవింద్…