Posted inTelugu News
టాలీవుడ్లో 100 కోట్ల షేర్: సీనియర్ హీరోలకు ఇంకా సవాల్
ఇప్పటికే టాలీవుడ్లో 100 కోట్ల షేర్ ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా మారింది. గతంలో 50 కోట్ల షేర్ మాత్రమే రాబడితే గొప్పగా చెప్పుకునేవాళ్లు ఇప్పుడు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం మినిమం టార్గెట్‌గా మారింది. సంక్రాంతి సీజన్లో రాబడిన ‘మన…