Posted inTelugu News
ఎక్స్క్లూజివ్: డబ్బింగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్!
‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాలు ఎంతగా చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఇదొక పొలిటికల్ ఇష్యూ లాగా మారిపోవడంతో…