మైండ్ బ్లాక్! అక్కడ షాహిద్ వైఫ్- ఇక్కడ బన్ని వైఫ్!!

అందానికి అందం.. అయస్కాంత ఆకర్షణ కలిగి ఉన్న భార్యామణులను పరిశీలిస్తే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ వైఫ్ మీరా రాజ్ పుత్ కి బోలెడంత ఇమేజ్ ఫాలోయింగ్ ఉంది. మీరా ఎంతో గొప్ప అందగత్తె. ఒక కథానాయికకు ఏమాత్రం తగ్గని సౌందర్యం…