ఇండియా వైడ్ గా మరో అరుదైన ఘనతను దక్కించుకున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కొన్ని మెట్లు పైకి ఎదిగిపోయాడు. అల్లు అర్జున్ ఇప్పుడు రీజినల్ స్టార్ మాత్రం కచ్చితంగా కాడు. ఈ సినిమాతోనే తన దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చింది.…