Posted inTelugu - Featured Telugu - Film News
శాకుంతలం : అల్లు అయాన్, అభయ్ రామ్‌ల్లో ఎవరు?
గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త సెట్ నిర్మాణం జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుణ శేఖర్ మాట్లాడుతూ శాకుంతలం షూటింగ్ అప్ డేట్ ఇచ్చాడు.…