Posted inTelugu News
ఇండియన్ ఆర్మీపై వ్యాఖ్యలతో వివాదంలో అమీనా నిజమ్
‘టర్కిష్ తర్కం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ సినిమాలతో గుర్తింపు పొందిన మలయాళ నటి అమీనా నిజమ్ ఇటీవల చేసిన సోషల్ మీడియా పోస్ట్ కారణంగా తీవ్ర విమర్శలకు గురవుతోంది. రీసెంట్‌గా కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఇండియన్…