అమితాబ్ తర్వాత మహేష్‌.. ఇప్పుడు ఆ ఇద్దరు!

తాజాగా, మహేష్ బాబు, కిచ్చా సుదీప్, మమ్ముట్టీ వంటి స్టార్ హీరోలు పోన్‌ పే యాడ్స్‌లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యాడ్స్‌లో, చెల్లింపులు జరిగినప్పుడు వినియోగదారులకు ఈ హీరోల వాయిస్‌లు వినిపిస్తాయి. పోన్‌ పే ఈ హీరోలకు భారీ మొత్తంలో…