అంబానీ పెళ్లిలో బంగారం వ‌జ్రాలు వ‌డ్డించార‌ట‌

అంబానీల ఇంట పెళ్లి అంటే మజాకానా! రెండుసార్లు ప్రీవెడ్డింగ్ వేడుక‌ల పేరుతో ఇప్ప‌టికే దాదాపు 2000 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌పంచ కుభేరుడు ముఖేష్ అంబానీకి ఈ ఖ‌ర్చు ఏమంత పెద్ద మొత్తం కాదు గ‌నుక‌.. ఇప్పుడు జూలైలో…