‘పుష్ప’ లో అనసూయ లుక్‌ లీక్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన స్టిల్స్ మొదటి నుండి లీక్ అవుతున్నాయి. తాజాగా అనసూయకు సంబంధించిన…

పుష్పలో తన రోల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన అనసూయ

బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన ముద్ర వేస్తూ ఉంటుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ మరోసారి సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్ప…

పుష్పలో జాయిన్ అయిన అనసూయ

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అటు యాంకరింగ్ తో పాటు ఇటు సినిమాలను కూడా మ్యానేజ్ చేస్తోన్న విషయం తెల్సిందే. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తోన్న అనసూయ, మాస్ మహారాజా చిత్రం ఖిలాడీలో కూడా ఒక కీలక పాత్ర…

బ్యాక్ లెస్ ఫోజులతో కవ్వించిన అనసూయ

`రంగస్థలం` రంగమ్మత్తగా అనసూయకు ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆ మూవీ తర్వాత వెండి తెర కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. ఇప్పటికిప్పుడు అరడజను క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలి లాక్ డౌన్ సమయంలో…

ఫోటో స్టోరి: తెల్లకోకలో అనసూయ కిర్రాకో

నిరంతరం సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో కుర్రకారుకు కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది అనసూయ. తాజాగా తెల్ల చీరలో అనసూయ అందచందాలు మైమరిపిస్తున్నాయి. ఇది జబర్ధస్త్ షో కోసం హోస్ట్ ప్రిపరేషన్. అలా తెల్ల కోకలో కెమెరా ముందు హొయలు పోతూ అనసూయ..…

థాంక్‌ యూ బ్రదర్‌: అనసూయకు అంత ముట్టింది!

అనసూయ భరద్వాజ్‌.. నటనతో, మాటలతో, డ్యాన్సులతో, చిలిపి చేష్టలతో అభిమానులను నిత్యం అలరిస్తూ ఉంటుందీ యాంకర్‌. బుల్లితెర, వెండితెర మీద మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలోనూ ఫొటో షూట్‌లతో, చిట్‌చాట్‌లతో ఫ్యాన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఇదిలా వుంటే ఆమె ఇటీవలే…

రామ్ చరణ్ నాకోసం అలా చేయడం సంతోషాన్నిచ్చింది: అనసూయ

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఎంత హిట్టయిందో తెలిసిందే. అదేస్థాయిలో రంగమ్మత్త పాత్రలో నటించిన యాంకర్ అనసూయకు కూడా అంతే పేరు వచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ షూటింగ్‌ సమయంలో జరిగిన విశేషాలను…