Posted inTelugu - Featured Telugu - Film News
వరసగా చిరంజీవి సినిమాల్లో నటిస్తోన్న అనసూయ
ప్రస్తుతం బుల్లితెర మీదే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైన కూడా సత్తా చాటుతోంది అనసూయ. రీసెంట్ గా ఖిలాడీలో నటించిన అనసూయ ఇప్పుడు వరసగా చిరంజీవి చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. ఆచార్య చిత్రంలో అనసూయ నటించిన విషయం రివీల్ అయింది. అలాగే…