పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ యాంకర్‌

నటిగా.. యాంకర్‌ గా సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన భార్గవి ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ హ్యాక్ అయ్యింది. ఈమద్య కాలంలో సెలబ్రెటీల సోషల్‌ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం చాలా కామన్‌ విషయంగా మారింది. అయితే భార్గవి అకౌంట్‌…