Posted inTelugu - Featured Telugu - Film News
‘నాకు లవర్ లేడండీ బాబోయ్’ అంటున్న హాట్ యాంకర్
బుల్లి తెర స్టార్ శ్రీముఖి నెట్టింట కూడా తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఇన్ స్టా మరియు ఇతర సోషల్ మీడియా వేదికలపై ఆమెకు ఏకంగా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ ఉన్న ఈ అమ్మడు…