Posted inTelangana News
కూటమి ఐక్యతే వైసీపీకి రాజకీయ తలనొప్పి
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అత్యంత బలంగా కొనసాగుతోందన్నది మూడు పార్టీల నేతల ఏకగ్రీవ అభిప్రాయం. పార్టీల మధ్య సమన్వయాన్ని కాపాడుకుంటూ, ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా కట్టుబాటుగా ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో, ఈ కూటమి దృఢత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన…