Posted inTelugu News
హిట్ మేకర్ అనీల్ రావిపూడి.. కింగ్ నాగార్జునతో కలిసేనా?
హిట్ మేకర్ అనీల్ రావిపూడి ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాలను అందించాడు. వెంకటేష్‌కు F2, F3 వంటి హిట్లతో, బాలకృష్ణకు భగవంత్ కేసరితో, చిరంజీవికి ఇటీవల విడుదలైన మన శంకర వరప్రసాద్ గారుతో…
