ఒక్క సినిమా ప్లాప్ అయినా పాతాళానికే!

యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి గురించి ప‌రిచ‌యం అస‌వ‌రం లేదు. ఇంత వ‌ర‌కూ వైఫ‌ల్య‌మే లేకుండా సినిమాలు చేసిన డైరెక్ట‌ర్. 'ప‌టాస్', 'సుప్రీమ్',' రాజాది గ్రేట్',' ఎఫ్ -2' ప్రాంచైజీ, 'స‌రిలేరు నీకెవ్వ‌రు',' భ‌గ‌వంత్ కేస‌రి' ఇలా వ‌రుస విజ‌యాలే ఆయ‌న…