NBK 108: అదిరిందయ్యా అనిల్!

సాధారంగా దర్శకుడు అంటే పరిమితంగా మాట్లాడాలి. సీరియస్ గా కనిపిస్తూనే.. సింపుల్ గా కూడా ఉండాలి. ఇలా డైరెక్టర్ల పట్ల అనేక రూల్స్ ఉంటాయి. ఉత్సాహం ఎక్కువైనా వేరే కళలు ఏమైనా ఉన్నా వాటిని దాచుకుంటూ హుందాగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తుంటారు…