యానిమల్ మూవీ.. రాధిక అంత మాట అనేసిందేంటి?

అర్జున్ రెడ్డి మూవీతో సెన్సేషనల్ హిట్ సాధించిన సందీప్ రెడ్డి.. లేటెస్ట్‌ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. మూడున్నర గంటల సినిమాతో మరోసారి తన మార్క్ ఏంటో చూపించారు. దీంతో యానిమల్ మూవీపై విపరీతమైన క్రేజ్ పెరిగింది.…