హీరో అంత పెద్ద తప్పు చేసాడా?
సినిమా కోసం....సన్నివేశం డిమాండ్ చేసిన సన్నివేశంలో హీరో-హీరోయిన్లు-నటీనటులు ఎవరైనా దర్శకు డు చెప్పినట్లు చేయాల్సిందే. ఏ కథనైనా నటీనటులు కెప్టెన్ ఆఫ్ ది షిప్ కోణంలో చూడాల్సి ఉంటుంది. దర్శకుడు కోరుకున్న విధంగా నటీంచడమే నటీనటులు పని. ఒక్కో సందర్భంలో దర్శకుడు…