Posted inTelugu News
అనిరుధ్ బీట్స్ క్లిక్కయినా.. ట్రోల్స్ ఆగట్లే..
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లలో ఒకరుగా అనిరుద్ రవిచందర్ ఉన్నారు. కోలీవుడ్ లో మేగ్జిమమ్ స్టార్ హీరోల సినిమాలన్నింటికి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అలాగే ఈ దశాబ్ద కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ అనిరుద్…