Posted inTelugu News
వీడియో : కనిపించిన అనుష్క గుడ్ న్యూస్ చెప్పింది
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించిన అనుష్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అనుష్క కు ఏమైందని కొందరు... ఆమె ఆరోగ్యం విషయం లో మరి కొందరు రకరకాలుగా ప్రచారం చేశారు.…