Posted inTelugu News
40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఇలా మాట్లాడటమా చంద్రబాబు?
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ పొలిటీషియన్ గా సుపరిచితులు మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు.. ఇప్పుడున్న దక్షిణాది రాజకీయ అధినేతల్లో బాబుకు…