ఆర్యన్ ఖాన్ కు ఆరోగ్య పరీక్షలు.. ఏం తేలిందంటే?

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు 27 రోజులు ముంబై ఆర్థర్ రోడ్ జైళ్లో ఉన్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. ఎట్టకేలకు సుప్రీంకోర్టు బడా లాయర్ ముకల్ రోహత్ గీ వచ్చి వాదిస్తే కానీ…