కియరాతో ప్రేమలో ఫెయిలైన పాపం పసోడు!

వ్యాపారవేత్తలతో రియాలిటీ షో మొదటి సీజన్ `షార్క్ ట్యాంక్ ఇండియా` భారీ విజయాన్ని సాధించింది. భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకుడు .. మేనేజింగ్ డైరెక్టర్.. అష్నీర్ గ్రోవర్ ఈ విజయం వెనక కారకుడు. 2 జనవరి 2023న షార్క్ ట్యాంక్…