బన్నీ విలన్ అవతార్? అట్లీ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, పుష్ప 2 తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా అధికారికంగా అనౌన్సవ్వగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అవ్వగా, త్వరలోనే…