అవసరాలకు అర్జెంటుగా ఓ హిట్ అవసరం..!

'అష్టా చమ్మా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అవసరాల.. హీరోగా హాస్యనటుడిగా క్యారక్టర్ ఆర్టిస్టుగా రచయితగా డైరెక్టర్ గా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నాడు. 'ఊహలు గుస గుసలాడే' సినిమాతో దర్శకుడిగా మారి సక్సెస్ అందుకున్న అవసరాల.. నటుడిగా సెలక్టివ్ గా సినిమాలు - వెబ్…