ప్రేమ నిజం కాదు.. కాని అతను చాలా స్పెషల్

చిన్నారి పెళ్లి కూతురు అవికా గౌర్ తెలుగు ప్రేక్షకులు ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. అప్పటికే బుల్లి తెర ద్వారా పరిచయం ఉన్న అవికా సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో మంచి గుర్తింపు దక్కింది.…

ఆయనది మా నాన్న వయసు.. అలాంటాయనతోనాః హీరోయిన్

అవికాగోర్ అంటే.. చాలా మందికి తెలియదు. కానీ.. చిన్నారి పెళ్లికూతురు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా టీవీ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంa చూపిస్త మావా’ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది అవికాగోర్. ఈ…