మలయాళ సూపర్ హిట్ తెలుగు రీమేక్ కు సూపర్ టైటిల్

తాజాగా మలయాళ సినిమాలపై తెలుగు వారి కన్ను పడింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఇక లూసిఫెర్ ను చిరంజీవి రీమేక్ చేయనున్నాడు. అలాగే డ్రైవింగ్…