టాలీవుడ్ శకం: మాస్ అండ్ క్లాస్‌తో బాలీవుడ్‌కు చెక్

తెలుగు సినిమా రీత్యా బాహుబలి ప్రారంభించిన కొత్త చరిత్ర ఎక్కడికో తీసుకెళ్లింది. జాతీయ స్థాయిలో రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం తరువాత, తెలుగు సినిమా జెండా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకున్న తరువాత ప్రపంచం మొత్తం రాజమౌళి సినిమా…