ప్రకాష్ రాజ్ మెగాస్టార్ పై బాబు మోహన్ సంచలన కామెంట్స్

కమెడియన్ గా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు ప్రముఖ హాస్య నటులు బాబు మోహన్. డా. రాజశేఖర్ హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన 'ఆహుతి' సినిమాతో 1987లో నటుడిగా తెరంగేట్రం చేశారాయన. విలన్ గా…