Posted inTelugu News
కీర్తి సురేష్…బ్యాడ్ లక్ బేబీ!
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు పెరుగుతాయి. ఇది ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. కీర్తి సురేష్ కు ఇప్పుడిది అనుభవమవుతోంది. వరుణ్…