బాలయ్య గురించి ‘యానిమల్‌’ స్టార్‌ ఏమన్నాడంటే..!

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో సూపర్‌ హిట్ లు దక్కించుకుని హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తో రెడీ అవుతున్నాడు. ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచిన నేపథ్యంలో…