ప్రీమియర్లతో దూసుకెళ్లిన ‘అఖండ 2 తాండవం’ – అసలు సవాల్ వీకెండ్ నుంచే

మొన్న రాత్రి ప్రీమియర్ షోలతో థియేటర్లలోకి వచ్చిన బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలతో శుభారంభం చేసింది. తొలి రోజు దాదాపు రూ.50 కోట్లకు సమీపంగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా.…