Posted inTelugu - Featured Telugu - Film News
బాలయ్య టాక్ షో లో చిరంజీవి పాల్గొంటారా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ''అన్ స్టాపబుల్ విత్ NBK'' టాక్ షో తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా లో దీపావళి కానుకగా నవంబర్ 4న ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. సిల్వర్…