బాలయ్య రెండు సినిమాలు వాయిదా

నందమూరి బాలకృష్ణ మే నెలలో అంటే వచ్చే నెలలో అఖండ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అలాగే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా బాలయ్య ఆ రెండు…

ఉగాది పర్వదినాన బాలయ్య టైటిల్ రివీల్!!

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇప్పటివరకూ రివీల్ చేయని సంగతి తెల్సిందే. ఉగాది…

బాలయ్య హోలీ సంబరాల ఫోటో వైరల్

నందమూరి బాలకృష్ణకు కోపం ఎక్కువ. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన తప్పు చేస్తేనే కోప్పడతారు అని అంటారు ఆయన అభిమానులు. బాలయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని అంటారు. ఎదుటివారు ఏమనుకుంటారు అన్నది పట్టించుకోకుండా…

బిబి3 టైటిల్‌ కు ‘సింహా’ కష్టం

బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌ లో రూపొందుతున్న బిబి3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు…

బాలయ్య, బోయపాటి చిత్రానికి రిలీజ్ టెన్షన్ పట్టుకుందా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్…

సాహసం: విగ్గు లేకుండా నటించనున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ వయసు రీత్యా ఎప్పటినుండో విగ్గు వాడుతున్న సంగతి తెల్సిందే. సినిమా సినిమాకూ భిన్నమైన విగ్గు వాడుతూ బాలకృష్ణ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాలో సహజమైన లుక్కులో కనిపించనున్నాడట. ముందుగా ఈ…