మన బాలుకు అంతర్జాతీయ గౌరవం

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందక ముందు ఎన్నో జాతీయ అంతర్జాతయ అవార్డులు.. రివార్డులు గుర్తింపులు గౌరవాలను దక్కించుకున్నారు. చనిపోయిన తర్వాత కూడా ఎస్పీ బాలు మరిన్ని పుష్కరాలను దక్కించుకుంటున్నారు. తాజాగా మరో అంతర్జాతీయ గౌరవం మన బాలుకు దక్కింది.…